మిలాద్ ఉన్ నబి వేడుకలకు సర్వం సిద్ధం

71చూసినవారు
చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలో సోమవారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం జన్మదిన సందర్భంగా అంగ‌రంగ వైభవంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు వైభ‌వంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం ఉదయం కుమ్మరి వీధి నుంచి రాత్రి మసీదు మీదుగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంగీన్ జామియా మజీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్