తిరుపతి మద్యం డిపో ఎక్సైజ్ ఎస్సైగా రామకృష్ణ శాస్త్రి

71చూసినవారు
తిరుపతి మద్యం డిపో ఎక్సైజ్ ఎస్సైగా రామకృష్ణ శాస్త్రి
తిరుపతి ఎక్సైజ్ మద్యం డిపో సబ్ ఇన్స్పెక్టర్గా గుంటూరు రామకృష్ణ శాస్త్రి బుధవారం బాధ్యతలు చేపట్టారు ఈయన అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి బదిలీపై తిరుపతికి వచ్చారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన మేరకు మద్యం విక్రయాలు జరిగే విధంగా చర్యలు చేపడతామని అన్నారు.

సంబంధిత పోస్ట్