నిరుపయోగంగా చెత్త సేకరణ కేంద్రాలు

66చూసినవారు
నిరుపయోగంగా చెత్త సేకరణ కేంద్రాలు
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని మారేపల్లిలో ఘన పదార్థాన్ని సేకరించడం, శుద్ధి చేయడం కోసం లక్షల వ్యయం చేసి నిర్మించిన చెత్త సేకరణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని నిర్వహించేందుకు తగిన నిధులు లేకపోవడం వల్ల అధ్వానంగా తయారైనట్లు స్థానికులు శనివారం ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్