వారిపై కఠిన చర్యలు తప్పవు
దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు లేకుండా బాణసంచా అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం ఎస్ఐ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. మండలం, గ్రామీణ ప్రాంతాలలో అమ్మకాలు లేకుండా చూస్తామని చెప్పారు. మండల వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.