రామచంద్రాపురం: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి

67చూసినవారు
రామచంద్రాపురం: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శనివారం రామచంద్రాపురం మండలం కమ‌్మకండ్రిగ సచివాలయం వద్ద మండల వ‌్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీతో వేరుశనగ విత్తనాల కాయల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాయితీ వేరుశెనగ విత్తనాలను రైతులు సద‌్వినియోగం చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్