చంద్రగిరిలో వైసీపీ కంచుకోటకు బీటలు

27582చూసినవారు
చంద్రగిరిలో వైసీపీ కంచుకోటకు బీటలు వాలాయి. అగరాల, ఐతేపల్లి, పులిత్తివారిపల్లి, ఎజీ పల్లెలకు సుమారు 100 మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆదివారం చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి పులివర్తి నాని, జనసేన ఇన్చార్జ్ దేవర మనోహర్, బిజెపి ఇన్చార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్