సీఎం జగన్ కు ముద్దు పెట్టిన చిన్నారి

6760చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర చంద్రగిరి నియోజకవర్గంలోని దామలచెరువు బుధవారం సాయంత్రానికి చేరుకుంది. ఈ బస్సు యాత్ర తలుపులపల్లె, తేనేపల్లె, రంగంపేట మీదుగా పూతలపట్టు చేరుకోనుంది. పూతలపట్టు బైపాస్ లో బహిరంగ సభ జరగనుంది. అయితే ఈ బస్సు యాత్రలో ఓ చిన్నారి సీఎం జగన్ కు ముద్దు పెట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్