చిత్తూరు: బాలకృష్ణ అభిమానుల సందడి

62చూసినవారు
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా శనివారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో చిత్తూరు నగరంలోని పలు థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. డాన్స్ స్టెప్పులతో హంగామా సృష్టించారు. డాకు మహారాజ్ విజయవంతం కావాలని నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆకాంక్షించారు. సినిమా చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్