చిత్తూరు: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థులు

82చూసినవారు
స్పోర్ట్స్ కోటాను దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో 2 శాతం నుండి 3 శాతానికి పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని చిత్తూరు ఒలంపిక్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద స్పోర్ట్స్ కోటాను పెంచినందుకు గాను అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్