చిత్తూరులో ఈదురు గాలులతో కూడిన వర్షం

545చూసినవారు
చిత్తూరులో ఈదురు గాలులతో కూడిన వర్షం
జిల్లా కేంద్రం చిత్తూరులో గురువారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఈదురుగాలులతో కూడిన ఓమోస్తారు వర్షం కురుస్తుంది నిన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది మరోవైపు మామిడి రైతులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాళ్లకు పంటకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్