Oct 06, 2024, 11:10 IST/కోరుట్ల
కోరుట్ల
మెట్ పల్లి: 'ఒకే రాష్ట్రం ఒకే కార్డు'తో ప్రయోజనాలు
Oct 06, 2024, 11:10 IST
మెట్ పల్లి పట్టణంలో ఆదివారం స్థానిక విలేకరులతో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కుటుంబ డిజిట్ కార్డులో ఇంటి మహిళే యజమాని అని ఒకే కార్డులో రేషన్ ఆరోగ్య ఇతర పథకాల వివరాలు పొందుపరచనున్నట్లు తెలిపారు.