చికెన్ లివర్‌తో గుండె జబ్బులు, క్యాన్సర్‌కు చెక్

59చూసినవారు
చికెన్ లివర్‌తో గుండె జబ్బులు, క్యాన్సర్‌కు చెక్
మనలో చాలామంది చికెన్‌తో పాటు చికెన్ లివర్‌ను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చికెన్ లివర్‌ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చికెన్ లివర్‌లో సెలీనియం ఉంటుంది. ఇది గుండె జబ్బుల నుంచి రక్షణనిచ్చి.. హార్ట్ సమస్యల్ని దూరం చేస్తుంది. కండరాలు దృఢంగా మారుతాయి. క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. చికెన్ లివర్‌లో విటమిన్ ఎ.. కంటిచూపును మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్