కార్వేటి నగరం: ఒడుపులకు 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు

66చూసినవారు
కార్వేటి నగరం: ఒడుపులకు 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల పరిధిలోని ఒడుపుల గ్రామానికి రూ. 10 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ రైతు సంఘం అధ్యక్షులు నాగేశ్వర రాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా మట్టి రోడ్డుగా ఉందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు.

సంబంధిత పోస్ట్