నాణ్యమైన ఆహారం తీసుకోండి

52చూసినవారు
నాణ్యమైన ఆహారం తీసుకోండి
వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం గర్భిణీలకు డాక్టర్ ప్రవీణ పరీక్షలు నిర్వహించి పలు సూచనలు అందజేశారు. స్త్రీలు గర్భం దాల్చినప్పుడు మంచి పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ సూచించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలంటే సకాలంలో టీకాలు వేయించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్