జీడి నెల్లూరు: సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలి

74చూసినవారు
జీడి నెల్లూరు: సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలి
సమాచార హక్కు చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని మండల విద్యాశాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరులో బుధవారం సమాచార హక్కు చట్టం సభ్యుల నాలుగో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాచార హక్కు చట్టం పౌరుని హక్కు అని అధికారులు తెలిపారు. అనంతరం ఆర్టిఐ ఆక్ట్ గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్