Oct 24, 2024, 10:10 IST/కోరుట్ల
కోరుట్ల
జగిత్యాల జిల్లా వెంపేట్ వాసి బెహరాన్ లో మృతి
Oct 24, 2024, 10:10 IST
మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామానికి చెందిన మారంపల్లి సుధీర్ బతుకు తెరువు కోసం రెండున్నర సంవత్సరాల నుండి భేహారన్ వలస పోయి జీవిస్తున్నాడు. ఇతనికి అప్పుల బాధలు ఎక్కువ అయి బుధవారం రాత్రి మారంపల్లి సుధీర్ రూమ్ లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.