ఇలా ఉంటే రోగాలు రావా?

2984చూసినవారు
ఇలా ఉంటే రోగాలు రావా?
రామకుప్పం మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాల ఎదుట వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమల ఉత్పత్తి జరిగి విద్యార్థులు అనారోగ్యం చెందితే ఆ బాధ్యత ఎవరిదని స్థానికులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు వెల్లడానికి మార్గం లేకపోవడంతోనే రోడ్డుపై నీరు నిల్వ ఉండి కంపు కొడుతోందని స్థానికులు తెలిపారు. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్