విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్

84చూసినవారు
విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
AP: తిరుపతిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ ఉమా మహేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రొఫెసర్‌ ఉమా మహేష్‌ను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్