కుప్పం నియోజకవర్గంలో పోలీస్ 30యాక్ట్ అమలు

57చూసినవారు
కుప్పం నియోజకవర్గంలో పోలీస్ 30యాక్ట్ అమలు
కుప్పం నియోజకవర్గంలో సెప్టెంబర్ 1వతేదీ నుంచి 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం అర్బన్ తో పాటు నాలుగు మండలాల్లో పోలీస్ 30యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్