విద్యుత్ శాఖ డీఈఈగా పి రమేష్ బాధ్యతలు

85చూసినవారు
విద్యుత్ శాఖ డీఈఈగా పి రమేష్ బాధ్యతలు
తిరుపతి జిల్లా, నాగలాపురం విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా గురువారం పి. రమేష్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ట్రాన్స్కో ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో మూడు రోజుల క్రితమే విద్యుత్ శాఖ డీఈఈగా రమేష్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ డీఈఈగా పనిచేస్తున్న చంద్రనాయక్ను మడకశిరకు బదిలీ చేశారు.