మదనపల్లెలో రైతును కాటేసిన పాము

74చూసినవారు
మదనపల్లెలో రైతును కాటేసిన పాము
పొలం పనులు చేస్తున్న రైతును పాము కాటేసిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగినట్లు ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల తెలిపారు. సీటీఎంకు చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి అడ్డగింటివారిపల్లెలో పొలం పనులు చేస్తుండగా పాము కాటేసింది. కుటుంబీకులు గమనించి వెంటనే చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్