మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా

526చూసినవారు
మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని బీసీ హక్కుల పోరాట సమితి నాయకుడు బోడెం రాజశేఖర్ కోరారు. మంగళవారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీచేస్తున్నానని, తనకు ప్రజల మద్దతు కావాలని విజ్ఞప్తిచేశారు. ఏపీ బీసీ హక్కుల పోరాటసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగినేనిగోవిందు, చిన్న రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్