నగిరి: కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

62చూసినవారు
నగిరి: కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గంలోని మండలాలలో ఉన్న పలు పాఠశాలలో గురువారం కుష్టి వ్యాధి పై అవగాహన కార్యక్రమాన్ని వైద్యాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వైద్యాధికారులు మాట్లాడుతూ శరీరంపై ఎక్కడైనా స్పర్శ లేని మచ్చలు, ముడతలు, అదేవిధంగా నొప్పిలేని మొటిమలు ఉన్నట్లయితే వెంటనే స్థానిక పీహెచ్సీలో వైద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్