పుత్తూరు: బిజెపిని బలోపేతం చేయండి: శ్రీధర్

64చూసినవారు
పుత్తూరు మండలంలోని బిజెపి కార్యాలయం నందు ఆదివారం బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో బిజెపి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పుత్తూరు మండలంలోని బిజెపి పార్టీని బలోపేతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్