జీవితానికి ప్రాథమిక విద్య చాలా అవసరం: యండి హెచ్

579చూసినవారు
జీవితానికి ప్రాథమిక విద్య చాలా అవసరం: యండి హెచ్
వి.కోట మండలం లోని గాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు విద్యార్థిని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. చదువు గొప్పదనంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, గత వారంగా పలు పోటీలలో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్