రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

54చూసినవారు
పార్లమెంటులో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హిందూ సంఘ నాయకులు పలమనేరు పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఆయన దిష్టి బొమ్మను గురువారం దగ్ధం చేశారు. పార్లమెంటులో దేశ అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా హిందువులను కించపరుస్తూ మాట్లాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి హిందువు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్