ఘనంగా నల్లారి సోదరుల జన్మదిన వేడుకలు

56చూసినవారు
ఘనంగా నల్లారి సోదరుల జన్మదిన వేడుకలు
వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో, నల్లారి సోదరులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకలో టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణాసంచా కాల్చి, భారీ కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్