భక్తిశ్రద్ధలతో హోలీ వేడుకలు

1520చూసినవారు
పీలేరు పట్టణంలో హోలీ పండుగను సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయని నిర్వాహకులు అన్నారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అర్థమని తెలిపారు. పీలేరు బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆనంద ఉత్సాహల మధ్య పండుగ జరుపుకున్నారు, అలాగే పట్టణంలోని మార్వాడీ యువకులు కూడా రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహల మధ్య పండుగను వేడుకగా చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్