నాడు -నేడు పనులను పరిశీలించిన కలెక్టర్

675చూసినవారు
నాడు -నేడు పనులను పరిశీలించిన కలెక్టర్
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని పీడీవీ కండ్రిగ గ్రామంలోని పాఠశాలలో నాడు- నేడు కింద చేపట్టిన పనులను బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇసుక సమస్య ఏమైనా ఉన్నదా? ఇసుక రవాణా ఎక్కడి నుండి చేస్తున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్