పూతలపట్టులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం

562చూసినవారు
పూతలపట్టులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం
పూతలపట్టు మండలం పోలవరం, వేణుతనపల్లి, పంటపల్లి పంచాయతీల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మంగళవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల బ్రోచర్ అందజేశారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ప్రతిపక్షాలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్