సీఏపీఎఫ్‌లో 506 పోస్టులకు నోటిఫికేషన్‌

25008చూసినవారు
సీఏపీఎఫ్‌లో 506 పోస్టులకు నోటిఫికేషన్‌
కేంద్ర సాయుధ బలగాల్లో(CAPF) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు UPSC నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 506 పోస్టులను భర్తీ చేయనున్నారు. BSFలో (186), CRPF (120), CASF (100), ITBT (58), SSB (42) చొప్పున ఖాళీలున్నాయి. డిగ్రీ తత్సమాన విద్యార్హతలు ఉన్న వారు అర్హులు. ఏప్రిల్‌ 24 నుంచి మే 14 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://upsc.gov.in/

సంబంధిత పోస్ట్