రింకూ సింగ్‌కు నిరాశే!

54చూసినవారు
రింకూ సింగ్‌కు నిరాశే!
ఐపీఎల్ ముందు వరకు టీ20 ప్రపంచ కప్ జట్టులో రింకూ సింగ్ కచ్చితంగా ఉంటారని అందరూ భావించారు. ఆప్ఘన్‌పై 22కే 4 వికెట్లు పడిన సమయంలో వచ్చి 39 బంతుల్లో 69* రన్స్ చేశారు. కానీ ఇవాళ ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో అతడికి రిజర్వ్ ప్లేయర్ల లిస్టులోనే చోటు దక్కింది. రింకూకు బదులు శివమ్ దూబే, సంజూ శాంసన్ లాంటి హిట్టర్లను తీసుకున్నారు. అయితే మే 25 వరకు జట్టులో మార్పులకు ఛాన్స్ ఉండటంతో రింకూను తీసుకుంటారేమో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్