చిత్తూరు జిల్లా, ఐరాల మండల పరిధిలోని కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయకస్వామిని సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఘన స్వాగతం పలికారు. కాణిపాకం దేవాలయం అభివృద్ధి పనులపై చర్చించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో జనసేన నాయకులు ఎం. మహేష్ ఉన్నారు.