హోటల్లోకి దూసుకెళ్లిన కారు

4016చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని శుభారాం డిగ్రీ కళాశాల సమీపంలో గల హోటల్లో సోమవారం మధ్యాహ్నం కారు అదుపుతప్పి హోటల్లో దూసుకెళ్లింది. ఈ ఘటనలో శుభారాం డిగ్రీ కళాశాలలో వాచ్ మెన్ గా విధులు నిర్వహించే పాపులమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ పరిస్థితి విషమించడంతో తిరుపతి యాకు తరలించారు. పూర్తి వివరాలు పోలీసులపై తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్