ఎస్సీ వర్గీకరణకు సీఎం చంద్రబాబు మద్దతు పలకడం అభినందనీయం

79చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్దతు పలకడం అభినందనీయమని ఎంఎస్పీ జాతీయ నాయకుడు నరేంద్ర, ఎమ్మార్పీఎస్ఎ రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళీ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విదేశీ విద్యకు తిరిగి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, నాగభూషణం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్