పుంగనూరు : వీధి కుక్కల దాడిలో వ్యక్తి తీవ్ర గాయాలు

54చూసినవారు
పెద్దపంజాణి మండలం రామాపురంలో సోమవారం ఒడిశా రాష్ట్రానికి చెందిన రంజిత్ పార సంవత్సరం (33)పై వీధి కుక్కలు ఆకస్మికంగా దాడి చేశారు. దాడిలో రంజిత్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. గ్రామస్తులు వీధి కుక్కల సమస్యపై స్పందన అవసరమని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్