బ్యాంకు మేనేజర్ సేవలు అభినందనీయం

83చూసినవారు
బ్యాంకు మేనేజర్ సేవలు అభినందనీయం
యూనియన్ బ్యాంక్ మేనేజర్ రంగస్వామి అందించిన సేవలు అభినంద నీయమని ఏపీఎం శివయ్య తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో బదిలీపై తిరుపతికి వెళుతున్న బ్యాంక్ మేనేజర్ కు వెలుగు కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఏపీఎం శివా మాట్లాడుతూ మండలంలో మహిళా సంఘాల అభ్యున్నతికి మేనేజర్ ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్