సత్యవేడు: సీఎం చంద్రబాబు పాలనలోనే సత్యవేడు అభివృద్ధి: ఎమ్మెల్యే

67చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ద్వారా సత్యవేడు నియోజకవర్గంలో రూ. 16. 58 కోట్లు నిధులతో పలు అభివృద్ధి పనులు మంజూరై ప్రారంభమయ్యిందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వీటితో పాటు ఉపాధి హామీ కింద సుమారు 200 మినీ గోకులం పనులు మంజూరు చేశామని స్పష్టం చేశారు. గురువారం పిచ్చాటూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వివరాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్