ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

63చూసినవారు
వరదయ్యపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఅంతర్జాతీయ యోగా దినోత్సవంఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ దాసాజీ, అరుణ్ జీ, లోక ఫౌండేషన్ వాలంటీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా దినోత్సవం గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల చేత ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్