సత్యవేడు: ఒరిగిన విద్యుత్ స్తంభాలు

77చూసినవారు
సత్యవేడు: ఒరిగిన విద్యుత్ స్తంభాలు
భారీ వర్షాల కారణంగా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో అరుణానది ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. వరద ధాటికి బుధవారం అవనాక్షమ్మ, అగస్తీశ్వర స్వామి ఆలయాలతోపాటూ రైతులకు సరఫరా అయ్యే విద్యుత్తు స్తంభాలు ఒక పక్కకు ఒరిగాయి. దీంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను ఆపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ సిబ్బంది కోరారు.

సంబంధిత పోస్ట్