ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే

53చూసినవారు
ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు విజయవాడ వరద బాధితుల సమాయార్థం రూ. 10 లక్షల సాయం ప్రకటించారు. విజయవాడలో దీనికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు శ్రీకాంత్ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్