శ్రీకాళహస్తి: అధికారం చేపట్టిన 150 రోజుల్లోనే జన రంజకమైన పాలన: ఎమ్మెల్యే

56చూసినవారు
శ్రీకాళహస్తి: అధికారం చేపట్టిన 150 రోజుల్లోనే జన రంజకమైన పాలన: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ పథకాలను గ్రామ గ్రామాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన 150 రోజుల్లోనే ప్రజారంజకమైన పాలన కొనసాగిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్