సువర్ణముఖి నదిలో చేరుతున్న వర్షపు నీరు

61చూసినవారు
శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలో మోదుగులపాలెం పంచాయతీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో స్వర్ణముఖి నదిలోకి నీరు చేరుతున్నాయి. దీంతో బుధవారం అధికారులు అప్రమత్తమై ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైతేనే బయటికి రావాలని ప్రజలను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్