తెలుగుదేశం తిరుపతి పార్లమెంటు మహిళ పార్టీకి రాజీనామా

1527చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఒక మహిళ నేతగా వెంకట సుధీర్ రెడ్డి ఒక నియంత వద్ద పనిచేయక లేక పోతున్నాను పార్టీలో మహిళలకు గుర్తింపు లేదని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టు మీడియా ద్వారా చక్రాల ఉషా తెలిపారు.

సంబంధిత పోస్ట్