తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం అట్టకానితిప్ప నుంచి కోరిడి, దామరాయి, కడపట్రా పంచాయతీలకు వెళ్లే మార్గంలో పెద్దగుంట ఏర్పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు రోడ్డు మొత్తం దెబ్బతినిందని, అధికారులు స్పందించి రాకపోకలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని మూడు పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు.