ఇది మంచి ప్రభుత్వం.. అభివృద్ధికి కట్టుబడిన ప్రజా ప్రభుత్వం

75చూసినవారు
'ఇది మంచి ప్రభుత్వం' ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, ప్రజల ముంగిటకు వచ్చి ప్రభుత్వం 100రోజుల్లో సాధించిన విజయాలు తెలపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. మంగళవారం సూళ్లూరుపేట మండలం కోట పోలూరు గ్రామంలో 'ఇది మంచి ప్రభుత్వం'అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను స్థానిక ఎమ్మెల్యే, కోట పోలూరు సర్పంచ్, ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్