జనసేన జెండా ఆవిష్కరణ

58చూసినవారు
ములకలచెరువు మండలం దేవలచెరువులో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి జనసేన జెండాను ఆవిష్కరించారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళవారం నాయకులు సంబరాలు చేసుకున్నారు. జనసేన నాయకులు పోతుల సాయినాథ్, గ్రామ ఉపాధ్యక్షులు మధు, సోము ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్