సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

72చూసినవారు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణమైన భారత సిజెఐకి సాదర వీడ్కోలు లభించింది. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ధనుంజయ నాయుడు ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్