తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలకు జబర్దస్త్ నటులు

79చూసినవారు
తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో జనవరి 1న జరిగే నూతన సంవత్సర వేడుకలకు జబర్దస్త్ నటుడు సునామీ సుధాకర్ రానున్నట్లు పాలనాధికారి ఖాదర్ వలీ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ సునామీ సుధాకర్ తో పాటు ఢీ డాన్సర్స్, ప్రముఖ సింగర్లు రానున్నారని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలలో అలరించనున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్