తిరుమలలో మఠాలపై చర్యలు తీసుకోండి

67చూసినవారు
తిరుమలలో కొన్ని మఠాలలో భక్తుల నుంచి లక్ష రూపాయలను వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని, సామాన్య భక్తులు తిరుమలలో పెళ్ళులు చేసుకునే పరిస్థితి లేదని, సోమవారం జరిగే బోర్డు మీటింగ్ లో వీటిపై చర్చించి చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడుకు తిరుమలలో సోమవారం వినతి పత్రం అందజేసారు. ఇప్పటికే సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లకు వినతి పత్రం అందజేశామని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్